Friday, March 29, 2013

మీ మొబైల్ నెంబరు DND స్టేటస్ ని ఉచితము గా తెలుసుకోవడానికి ఇక్కడ నొక్కండి... Check your mobile number DND status here...

                    అవాంఛిత కాల్స్ ని, మెసేజ్ లను నిరోధించడానికి 1909  కి ఫోన్ చేసి నమోదు చేయించు కోవాలని మనందరికీ తెలిసే ఉంటుంది. అయితే అసలు మన నెంబరు రిజిస్టరు అయినదో  లేదో  తెలుసుకోవడానికి ప్రస్తుతము  ఒక సులభమయిన మార్గం ఉంది 


 click here to check DND status of your mobile. This is official website of TRAI.    http://www.nccptrai.gov.in/nccpregistry/search.misc

No comments:

Post a Comment