Wednesday, December 23, 2015

ఇలాంటి వింతలను కేవలం మన దేశంలో మాత్రమే చూడగలం....!!!

చాలా రోజుల తర్వాత ఫేస్ బుక్ లోకి వెళ్ళిన నాకు ఈ ఫోటోలు చాలా సరదాగా అనిపించాయి. మీకోసం మనదేశంలో మాత్రమే చూడగలిగే ఆ వింతలు.


  • కారుకి ఎలాంటి సెటప్ చేసుకున్నాడో.... 


  • స్నానం చెయ్యాలి... అరెరే .... మనోడు ఇక్కడ పట్టేలా లేడే....మరి ఎలా??? ఖాళీ నీళ్ళ డబ్బాకి కన్నం పెట్టి వాడేస్తే పోలా....!!!

  • గడియారం రెండు ముక్కలయింది... అయితేనేం... !!!

  • వీడు మగాడ్రా బుజ్జి ....!!!

  • గ్యాస్ "పొయ్యి"

  













1 comment: