చాలా రోజుల తర్వాత ఫేస్ బుక్ లోకి వెళ్ళిన నాకు ఈ ఫోటోలు చాలా సరదాగా అనిపించాయి. మీకోసం మనదేశంలో మాత్రమే చూడగలిగే ఆ వింతలు.
- కారుకి ఎలాంటి సెటప్ చేసుకున్నాడో....
- స్నానం చెయ్యాలి... అరెరే .... మనోడు ఇక్కడ పట్టేలా లేడే....మరి ఎలా??? ఖాళీ నీళ్ళ డబ్బాకి కన్నం పెట్టి వాడేస్తే పోలా....!!!
- గడియారం రెండు ముక్కలయింది... అయితేనేం... !!!
- వీడు మగాడ్రా బుజ్జి ....!!!
- గ్యాస్ "పొయ్యి"